Breaking News

ప్రభుత్వ ఉద్యోగులు దిగజారి ప్రవర్తించొద్దు..


Published on: 21 May 2025 11:57  IST

ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డికి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా పని చేస్తున్న ఐఏఎస్ ఏ.శరత్ సీఎం కాళ్లు మొక్కారు.దింతో ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులతో ఉన్నపుడు బాధ్యతగా వ్యవరించాలి అంటూ తెలంగాణ సీఎస్ రామకృష్ణ మండిపడ్డారు. ఐఏఎస్ అధికారులు ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించకూడదని. అలా కాదని 1968 ఎఐఎస్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి