Breaking News

చిక్కుల్లో సోనియా-రాహుల్.. ఈడీ సంచలన ఆరోపణలు..


Published on: 21 May 2025 15:11  IST

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)లపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన కేసులో ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తల్లీతనయులిద్దరూ రూ.142 కోట్లు అయాచితంగా లబ్ధి పొందారని ఆరోపించారు. ఈ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి