Breaking News

పెళ్లి అంటూ మోసం.. మహిళా వైద్యురాలిపై దారుణం


Published on: 21 May 2025 15:46  IST

మహిళలు ఎంతో కష్టపడి ఉన్నతస్థాయిలకు చేరుకుంటున్నారు. కానీ వారిపై జరిగే అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. బంజారాహిల్స్‌లో ఓ మహిళా వైద్యురాలిపై మరో వైద్యుడు లైంగిక దాడి చేశాడు. స్వామి అనే వైద్యుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తరువాత మొహం చాటేశాడు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి