Breaking News

గర్ల్‌ఫ్రెండ్ పిలిచిందని వెళ్తే.. అత్యంత దారుణంగా..?


Published on: 21 May 2025 16:49  IST

ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలిని రహస్యంగా కలవడానికి వచ్చిన ప్రియుడిని, ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టారు. దెబ్బలు తాళలేక ఆ యువకుడు స్పృహ కోల్పోయాడు. అనంతరం అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ తన స్నేహితురాలి కుటుంబ సభ్యులు తనను కొడుతూ మూత్రం తాగించారని చెప్పాడు. దీని తరువాత అతని ప్రైవేట్ భాగాలను కూడా గాయపర్చారని తెలిపాడు. ప్రస్తుత ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి