Breaking News

గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం ఎలాంటి బదిలీలు ఉండవు


Published on: 21 May 2025 19:30  IST

గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించబోమని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి (డీబీవీ) స్పష్టం చేశారు. రేషనలైజేషన్‌పై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆందోళన అవసరం లేదన్నారు. పని విభజనను శాస్త్రీయంగా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ఒక్కో సచివాలయానికి 7 నుంచి 8 పోస్టులు ఉండేలా రేషనలైజేషన్‌ చేస్తాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం ఎలాంటి బదిలీలు ఉండవు. అని మంత్రి బాలవీరాంజనేయస్వామి తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి