Breaking News

ఏజెన్సీ వైద్యులకు జిల్లా కలెక్టర్ మాస్ వార్నింగ్..!


Published on: 23 May 2025 14:39  IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఉద్యోగుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏజెన్సీలోని ఓ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఇది హాస్పిటలా.. మ్యూజియంలా ఉందంటూ వారికి వ్యంగ్యంగా చురకలు అంటించారు.నెలరోజుల్లో పనితీరు మార్చుకోకపోతే స్టాఫ్ అందరిని బదిలీ చేస్తామంటూ హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి