Breaking News

ఎంట్రీ లెవెల్‌ జాబ్స్‌పై ఏఐ దెబ్బ!..


Published on: 27 May 2025 09:31  IST

యువ గ్రాడ్యుయేట్లు టెక్‌ కంపెనీల్లో ఎంట్రీ లెవెల్‌ జాబ్స్‌ కోసం కృత్రిమ మేధ (ఏఐ)తో పోటీ పడక తప్పని పరిస్థితులు వచ్చేశాయి. 2022 నుంచి గూగుల్‌, అమెజాన్‌, యాపిల్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌, ఎన్విడియా, టెస్లా వంటి పెద్ద టెక్‌ కంపెనీలు.. కళాశాలల నుంచి వచ్చే కొత్త గ్రాడ్యుయేట్ల నియామకాలను సగానికి పైగా తగ్గించేశాయి. అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోకు చెందిన వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ సిగ్నల్‌ఫైర్‌ ఈ నెల 20న విడుల చేసిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement