Breaking News

పవన్ నాకు అన్నలాంటి వాడు : నారా లోకేష్


Published on: 29 May 2025 16:14  IST

టీడీపీ మహానాడు చివరి రోజున మంత్రి నారా లోకేష్ భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్నాం.. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటుదెబ్బ..' అని మంత్రి నారా లోకేశ్​పేర్కొన్నారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి సభలో ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ నాకు అన్నతో సమానమని తెలియ జేశారు. ఆయన జెండాలు, అజెండాలు పక్కనపెట్టి మనకోసం పని చేశారని కొనియాడారు.

Follow us on , &

ఇవీ చదవండి