Breaking News

కొలంబియా వైఖరిని తప్పుపట్టిన శశిథరూర్


Published on: 30 May 2025 15:07  IST

కొలంబియా తీరుపై ఎంపీ శశిథరూర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై తమ స్పందన బాలేదు..అంటూ కొలంబియాకు ముఖమ్మీదే చెప్పేశారు. ఉగ్రవాదంపై కొలంబియా వైఖరి సరిగ్గా లేదని ఆ దేశ మీడియా ముందే స్పష్టంగా చెప్పేశారు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌లో మరణించిన వారికి కొలంబియా సంతాపం తెలిపిన విషయాన్ని గుర్తుచేస్తూ.. కొలంబియా స్పందన పట్ల భారత్ తీవ్ర అసంతృప్తిగా ఉందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి