Breaking News

టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే


Published on: 03 Jun 2025 19:11  IST

ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతోంది. ఇరుజట్లు 17 సంవత్సరాలుగా తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

Follow us on , &

ఇవీ చదవండి