Breaking News

ఈ సాలా కప్పు నమ్‌దే


Published on: 04 Jun 2025 07:36  IST

ఈ సాలా నమ్‌దే’ ఇంకెంత మాత్రం ఉత్తుత్తి నినాదం కాదు. బాధించే భావోద్వేగమూ కాదు. ప్రతికూలతలన్నింటినీ అధిగమించి, అవమానాలను భరించి, అవహేళలను సహించి.. ఆఖరికి మీమ్‌ మెటీరియల్‌గా కూడా మారినా పట్టువదలని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలిసారి ఐపీఎల్‌ కప్పును ముద్దాడింది. విరాట్‌ కోహ్లి కప్పు కల నెరవేరింది. బెంగళూరుదే ఐపీఎల్‌-18 టైటిల్‌. మంగళవారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించింది.

Follow us on , &

ఇవీ చదవండి