Breaking News

అంగన్ వాడీల్లో ఎగ్ బిర్యానీ!!


Published on: 04 Jun 2025 18:54  IST

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఎగ్ బిర్యానీ అందించనున్నారు. వారానికి రెండు, మూడు సార్లు వడ్డించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇస్తున్న భోజనాన్ని మరింత రుచికరంగా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు

Follow us on , &

ఇవీ చదవండి