Breaking News

2027, మార్చి 1 నుంచి జనాభా లెక్కలు, కులగణన


Published on: 04 Jun 2025 19:02  IST

దేశవ్యాప్తంగా జనాభా గణన, కులగణనకు డేట్ ఫిక్స్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో రాజకీయ వ్యవహారాలపై జరిగిన క్యాబినెట్ కమిటీ 2025 ఏప్రిల్ 30న ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. జనాభా, కుల గణన రెండింటికీ కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక షెడ్యూల్‌ను నిర్ణయించింది..ఈ ప్రక్రియ మార్చి 1, 2027 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ,ఉత్తరాఖండ్‌లలో ఈ ప్రక్రియ అక్టోబర్ 2026 నుంచి ముందుగానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి