Breaking News

ఘనంగా క్రికెటర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ ఎంగేజ్మెంట్‌


Published on: 05 Jun 2025 18:29  IST

భారత స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్ (Kuldeep Yadav) త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన వంశిక (Vanshika)ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం వీరి ఎంగేజ్మెంట్‌ (engagement) ఘనంగా జరిగింది. లఖ్నోలో జరిగిన నిశ్చితార్థ వేడుకలో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కాబోయే కొత్త జంట ఉంగరాలు మార్చుకుంది. ఇక వీరి వివాహం త్వరలోనే జరగనున్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి