Breaking News

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి


Published on: 10 Jun 2025 15:34  IST

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ద్వారకా ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో మంటలు వ్యాపించాయి. ఆరో అంతస్తు నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ మంటల నుంచి తప్పించుకునేందుకు తొమ్మిదో అంతస్తు నుంచి కిందకు ఒక కుటుంబం దూకింది. ఈ సమయంలో కుటుంబంలోని ముగ్గురు మృతిచెందారు. తండ్రితో పాటు ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ సంఘటన స్థలానికి 8 అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి