Breaking News

అహ్మదాబాద్‌కు బయల్దేరిన రామ్మోహన్‌నాయుడు


Published on: 12 Jun 2025 15:23  IST

అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిన నేపథ్యంలో పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు అక్కడికి బయల్దేరారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని హుటాహుటిన విజయవాడ నుంచి ఆయన బయల్దేరి వెళ్లారు. ఈ ఘటనపై డీజీసీఏ, ఎయిరిండియా, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో కేంద్రమంత్రి సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రమాదంపై వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. సహాయక బృందాలు ఇప్పటికే ఘటనాస్థలిలో ఉన్నట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి