Breaking News

ఇరాన్‌ క్షిపణులను అడ్డుకునేందుకు..?


Published on: 18 Jun 2025 16:25  IST

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. ఈ యుద్ధంలో టెహ్రాన్‌ సైనిక మౌలిక సదుపాయాలను దెబ్బతీసి భారీ విజయం సాధించామని ఇజ్రాయెల్‌ చెబుతున్నప్పటికీ.. ప్రతిదాడులను అడ్డుకునేందుకు ఈ దేశం తీవ్రంగానే చెమటోడుస్తోంది. ఇప్పటికే ‘ఐరన్‌ డోమ్‌’కు చిల్లుపడటంతో ఇరాన్‌ ప్రయోగించే క్షిపణులు కీలక ప్రాంతాల మీదకు దూసుకొస్తున్నాయి. దీంతో వాటిని అడ్డుకునేందుకు నెతన్యాహు సర్కారు ఒక్క రాత్రికి ఏకంగా రూ.2400కోట్లు వెచ్చించాల్సి వస్తోందట.

Follow us on , &

ఇవీ చదవండి