Breaking News

మహా సముద్రంలో మునిగిన కార్గో నౌక..!


Published on: 25 Jun 2025 15:46  IST

మూడు వేల కార్ల లోడుతో మెక్సికో కు వెళ్తూ అగ్నిప్రమాదానికి గురైన ఆ కార్గో నౌక ఉత్తర పసిఫిక్‌ మహా సముద్రంలో మునిగిపోయింది. కొన్ని వారాల క్రితం ఆ నౌకలో మంటలు చెలరేగాయి. అప్పటి నుంచి క్రమంగా మునుగుతూ ఆ నౌక ఇప్పుడు పూర్తిగా మునిగిపోయింది. నౌకలో మొత్తం 3 వేల కార్లు ఉండగా, వాటిలో 800 ఎలక్ట్రిక్‌ కార్లు ఉన్నాయి.అలస్కాలోని అలూటియన్‌ దీవుల వద్ద ఈ నౌక మునిగిపోయిందని లండన్‌కు చెందిన ఓడ నిర్వహణ సంస్థ జోడియాక్‌ మారిటైమ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి