Breaking News

బీఆర్‌ఎస్ ధర్నా.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్


Published on: 28 Jun 2025 14:00  IST

అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఈరోజు (శనివారం) ఉదయం జీహెచ్‌ఎంసీ కార్యాలయం (GHMC Officer) వద్ద గులాబీ పార్టీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలనే స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చే కుట్రను అడ్డుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి