Breaking News

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. !


Published on: 01 Jul 2025 19:01  IST

తిరుమలలో ( Tirumala ) భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 10 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు గల భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ ( TTD ) అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 88,497 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 19,054 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 4.34 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి