Breaking News

పీఎఫ్‌ ఉద్యోగులకు శుభవార్త తెలిపిన కేంద్ర ప్రభుత్వం..


Published on: 02 Jul 2025 11:15  IST

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌ లబ్ధిదారుల ఖాతాలలో 8.25 శాతం అదనపు వడ్డీని విడుదల చేయనుంది. వడ్డీని ప్రతి నెలా లెక్కించినప్పటికీ, ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి సాధారణంగా జూన్ – ఆగస్టు మధ్య, అసలు డబ్బు మీ ఖాతాకు ఒకేసారి జమ అవుతుంది. అందుకే మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి మీ 8.25% వడ్డీ ఇప్పటికే వచ్చి ఉండవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి