Breaking News

ఆ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో సంబంధం లేదు


Published on: 02 Jul 2025 11:47  IST

ఈ మధ్య కాలంలో ఆకస్మిక మరణాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కు ఎటువంటి సంబంధం లేదని వెల్లడించింది. ICMR, AIIMS చేసిన అధ్యయనాలలో కోవిడ్-19 వ్యాక్సిన్లకి ఆకస్మిక మరణాలకు మధ్య ఎటువంటి సంబంధం లేదని తేలిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. 2021 అక్టోబర్ నుంచి మార్చి 2023 మధ్య ఆరోగ్యంగా ఉండి అకస్మాత్తుగా మరణించిన వ్యక్తులపై వైద్యులు విస్తృత అధ్యయనాలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి