Breaking News

సీఎం పదవిపై డీకే శివకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..!


Published on: 02 Jul 2025 16:56  IST

డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే, వార్తలకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెక్‌ పెట్టారు. డీకే శివకుమార్‌తో కలిసి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. డీకే శివకుమార్‌ మాట్లాడుతూ తనకు మరో ఆప్షన్‌ లేదని వ్యాఖ్యానించారు. తనను ముఖ్యమంత్రిని చేయాలని ఎవరికీ అడగలేదని.. నాయకత్వ మార్పు అంశంపై బహిరంగ ప్రకటనలు చేసే నాయకులకు నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి