Breaking News

ప్రసన్నకుమార్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు..?


Published on: 16 Jul 2025 16:23  IST

వైకాపా అధినేత జగన్ మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదని హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) విమర్శించారు. ‘‘జగన్‌ దగ్గరే ప్రసన్నకుమార్ రెడ్డి నేర్చుకున్నారు. ఆయన తీరును ఒక్క జగన్‌ తప్ప ఎవరూ సమర్థించడం లేదు.మహిళా నేతపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయి. అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం’’ అని హోం మంత్రి తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి