Breaking News

అమెరికాలో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు..


Published on: 17 Jul 2025 11:29  IST

అమెరికా (USA)లోని తీర ప్రాంత రాష్ట్రమైన అలస్కా (Alaska)లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదైంది. దీంతో అలస్కా రాష్ట్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేస్తూ యూఎస్ జియోలాజికల్ సర్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:37 గంటలకు ఈ భూకంపం (Earthquake) సంభవించింది. ముందు జాగ్రత్తగా తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు

Follow us on , &

ఇవీ చదవండి