Breaking News

14 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు..


Published on: 17 Jul 2025 16:26  IST

వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. గత 14 సంవత్సరాలుగా ఈ రికార్డును ఆయన పదిలంగా ఉంచుకున్నారు. మొత్తం 534 వికెట్లతో బౌలింగులో ఆయనను ఎవరూ అందుకోలేకపోయారు. ఈ ప్రతిష్టాత్మక టాప్ 10 జాబితాలో భారతదేశం నుంచి కేవలం ఒకే ఒక్క బౌలర్ చోటు సంపాదించుకోగా, క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ పేసర్ల ఆధిపత్యాన్ని చాటుతూ ముగ్గురు పాకిస్తాన్ దిగ్గజ బౌలర్లు ఈ జాబితాలో నిలిచారు.

Follow us on , &

ఇవీ చదవండి