Breaking News

సిబిల్ స్కోర్ ఉందా ఈ పోస్టులకు అప్లై చేయండి..


Published on: 18 Jul 2025 17:47  IST

మీరు డిగ్రీ పూర్తి చేసి, మంచి సిబిల్ స్కోరుతో ఉన్నారా. అయితే మీకు మంచి ఛాన్సుంది. ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) 2,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా, ఆగస్టు 3 వరకు అప్లై చేసుకునే ఛాన్సుంది. అధికారిక వెబ్‌సైట్: www.bankofbaroda.in

Follow us on , &

ఇవీ చదవండి