Breaking News

విదేశాల్లో ఉండే ఆంధ్రులకు గుడ్‌న్యూస్..


Published on: 21 Jul 2025 18:53  IST

విదేశాల్లో నివసిస్తున్న ఆంధ్రులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్ దర్శనాల కోటాను భారీగా పెంచింది. ప్రస్తుతం రోజులో 10 వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తుండగా.. వాటిని 100కు పెంచారు.ఈ వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు బుక్ చేసుకునే ప్రవాసాంధ్రులు ముందుగా https://apnrts.ap.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సభ్యత్వం నమోదు చేసుకోవాలి. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement