Breaking News

కేటీఆర్‌కి బ‌ర్త్‌డే విషెస్ తెలిపిన రామ్ చ‌ర‌ణ్


Published on: 24 Jul 2025 19:02  IST

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) జన్మదినం సందర్భంగా ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తాజాగా న‌టుడు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా కేటీఆర్‌కి బ‌ర్త్‌డే విషెస్ తెలిపాడు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ప్రజాసేవలో మరెన్నో గొప్ప సంవత్సరాలు గడపాలని ఆకాంక్షిస్తున్నానంటూ రామ్ చ‌ర‌ణ్ రాసుకోచ్చాడు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement