Breaking News

ప్రై‘వేటు’కు సిద్ధంగా వైటీపీఎస్‌


Published on: 29 Apr 2025 18:22  IST

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెన్స్‌ (ఓఅండ్‌ఎం)ను ఓ ప్రైవేట్‌ సంస్థకు అప్పగించేందుకు భారీ కుట్ర చేశారా? అంటే.. టీజీ జెన్‌కో ఇంజినీర్లు అవుననే అంటున్నారు. కుట్రలో భాగంగానే ఈ ప్లాంట్‌కు ఇంజినీర్లు, సిబ్బందిని కేటాయించలేదని చెప్తున్నారు. నిర్వహణ లోపాలు తలెత్తినా ప్లాంట్‌ను పట్టించుకోలేదని అంటున్నారు.ఇప్పుడు ఈ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రిపూట యూనిట్‌-1లో ఆయిల్‌ లీకై ఉష్ణోగ్రతలు పెరిగి అగ్ని ప్రమాదం సంభవించింది.రాత్రి పూట కావడంతో ప్రాణనష్టం తప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి