Breaking News

గ్రూప్‌-1 నియామకాలపై టీజీపీఎస్సీ అప్పీల్‌


Published on: 30 Apr 2025 13:00  IST

గ్రూప్‌-1 మెయిన్స్‌ అక్రమాలు రీకౌంటింగ్‌లో మార్కులు,టీజీపీఎస్సీ జారీ చేసిన మెమో మార్కులకు తేడాలున్నాయని పిటిషన్లు హైకోర్టుదృష్టికి తీసుకువచ్చారు. ఈ పిటిషన్లను విచారించిన సింగిల్‌ బెంచ్‌ ధర్మాసనం గ్రూప్‌-1 నియామకపత్రాలను ఇవ్వొద్దని జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు టీజీపీఎస్సీని ఆదేశించారు. అయితే, సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులు రద్దు చేయాలంటూ హైకోర్టులో టీజీపీఎస్పీ అప్పీల్ చేసింది. కేసు ప్రస్తుతం విచారణలో ఉన్నందున జోక్యం  చేసుకునేందుకు సీజే ధర్మాసనం నిరాకరించింది. 

Follow us on , &

ఇవీ చదవండి