Breaking News

మా ఓటు బీఆర్‌ఎస్‌కే


Published on: 28 Oct 2025 16:10  IST

ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు. సాధారణంగా ప్రచారంలో భాగంగా తమ వద్దకు నేతలు వచ్చి ఓట్లుడిగినప్పుడు మా ఓటు మీకే అని చెబుతుంటారు. కానీ జూబ్లీహిల్స్‌ ఓటర్లు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారానికి వస్తున్న జాతీయ పార్టీల నేతలకు తమ ఓటు ఎవరికనేది కుండబద్ధలు కొట్టినట్టు ముఖం మీదే మా ఓటు ఖచ్చితంగా బీఆర్‌ఎస్‌కే అంటూ చెప్పేస్తూ ఝలక్‌ ఇస్తున్నారు.‘ఇప్పుడిదే కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు ఆందోళన కలిగిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి