Breaking News

ట్రంప్ షాకింగ్ కామెంట్స్..


Published on: 30 Apr 2025 17:23  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల అనంతరం కాథలిక్ చర్చిని నడిపించేందుకు ఎవరికి మద్ధతిస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు షాకింగ్ రిప్లై ఇచ్చారు. ఏ మాత్రం సంకోచం లేకుండా “నేను పోప్ అవ్వాలనుకుంటున్నాను. అదే నా నంబర్ వన్ ఛాయిస్.” అని దురుసుగా సమాధానమిచ్చి ఆశ్చర్యపరిచారు. ట్రంప్ ఈ విషయంపై మాట్లాడిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి