Breaking News

లైవ్‌లో రింకూను చెంపపై కొట్టిన కుల్‌దీప్‌ యాదవ్‌.


Published on: 30 Apr 2025 17:45  IST

ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం రాత్రి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ అనంతరం దిల్లీ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav).. కోల్‌కతా బ్యాటర్‌ రింకూ సింగ్‌ (Rinku Singh)పై చేయి చేసుకున్నాడు. రెండు సార్లు చెంపపై కొట్టాడు. లైవ్‌ టీవీలో ఈ దృశ్యాలు రికార్డ్‌ అవడంతో ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో కుల్‌దీప్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి