Breaking News

ఈ ఏడాది గగన్‌యాన్ లేనట్టే..


Published on: 06 Nov 2025 11:54  IST

భారతదేశ ప్రజలతో పాటు ప్రపంచదేశాలు ఎంతగానో ఎదురుచూస్తున్న చారిత్రాత్మక ప్రయోగాన్ని ఇస్రో వాయిదా వేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో ప్రతిష్టాత్మంగా చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్ట్ ప్రయోగం వాయిదా పడింది. ఈ ఏడాది చివరిలో చేపట్టాల్సిన గగన్‌యాన్ G1 ప్రయోగంను కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్ ఒక మీడియా సమావేశంలో ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి