Breaking News

మరి కొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు


Published on: 11 Nov 2025 17:08  IST

బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ మంగళవారం కొనసాగుతోంది. 123 నియోజకవర్గాల్లో జరుగుతున్న పోలింగ్ సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. సరిగ్గా 6.30 గంటలకు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు వెలువడతాయి. ఓటర్ల సెంటిమెంట్, ఫలితాలు ఏవిధంగా ఉండే అవకాశాలున్నాయనే దానిపై ఆయా సంస్థల ఎగ్జిట్ పోల్ ఫలితాలు కీలక పాత్ర వహిస్తుంటాయి.ఆ కారణంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలపై సర్వేసర్వత్రా ఆసక్తి కనిపిస్తుంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి