Breaking News

500 Kg లడ్డూలు.. 5 లక్షల రసగుల్లాలు..


Published on: 14 Nov 2025 15:16  IST

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల  ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను నిజం చేస్తూ ఎన్డీయే భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. మరోవైపు  పాట్నాలో పెద్ద సంఖ్యలో మిఠాయిలు తయారు చేస్తున్నారు. బీజేపీ నేతలు ఏకంగా 500 కేజీల లడ్డూలు, 5 లక్షల రసగుల్లాలు, గులాబ్‌జామూన్‌లను ఆర్డర్‌ చేశారు. దీంతో భారీ స్థాయిలో మిఠాయిలను దుకాణ దారులు తయారు చేస్తున్నారు.  నేతలు ఉత్సాహంలో ఉన్నారు. ఈ మేరకు పార్టీ మద్దతుదారులు, వర్కర్స్‌కి ప్రత్యేక విందు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి