Breaking News

ఏమార్చి దెబ్బ తీయడంలో మోదీ స్టైలే వేరు


Published on: 08 May 2025 11:32  IST

శత్రువును ఏమార్చి కోలుకోలేని విధంగా దెబ్బ తీయడంలో మోదీ స్టైలే వేరు. ఆయన వ్యూహాలను పసిగట్టడంలో దారుణంగా విఫలమైన పాకిస్థాన్‌కు ప్రతిసారీ భారత్‌ చేతిలో శృంగభంగం తప్పడం లేదు. దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్స్‌ ప్రకటించడం ద్వారా దేశ ప్రజలను సైనిక చర్యకు, దాని పర్యవనానాలకు సన్నద్ధం చేస్తున్నారని ప్రత్యర్థి దేశంతో సహా అందరూ భావించారు. అయితే ఇదంతా తమను ఏమార్చడానికి పన్నిన వ్యూహం అని పాక్‌కు అర్థమయ్యే సరికి మన బలగాలు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశాయి. 

Follow us on , &

ఇవీ చదవండి