Breaking News

పాక్‌ దాడులు.. పంజాబ్‌ X దిల్లీ మ్యాచ్‌ రద్దు


Published on: 08 May 2025 22:04  IST

ధర్మశాల స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ మరియు దిల్లీ జట్ల మధ్య పోరు ఫ్లడ్‌లైట్లు పనిచేయకపోవడంతో అర్ధాంతరంగా రద్దు చేయబడింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత కలకలం రేపుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి