Breaking News

ఎల్‌జీకి స్వాగతం.. సీఎం చంద్రబాబు ట్వీట్‌


Published on: 08 May 2025 22:20  IST

ఏపీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ కొత్త తయారీ యూనిట్‌ ప్రారంభంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. శ్రీసిటీలో రూ.5,800 కోట్ల పెట్టుబడితో 2,500పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు SIPC కింద 100% ప్రోత్సాహకాలు పొందిందని పేర్కొన్న సీఎం, రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి ఇది కీలకమైన మైలురాయిగా పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి