Breaking News

ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన


Published on: 08 May 2025 23:06  IST

ఆపరేషన్ సిందూర్‌తో కోపగించిన పాక్ వరుస దాడులకు దిగుతోంది. ఇండియన్ ఆర్మీ, పాక్ JF-17 యుద్ధ విమానాలను కూల్చివేసింది. 12 డ్రోన్లు, పాక్ మిస్సైల్‌ను కూడా గాల్లోనే పేల్చేసింది. పోఖ్రాన్ వద్ద మిస్సైల్ తిప్పికొట్టగా, బలమైన S-400 సిస్టమ్‌ను ఉపయోగించింది. జమ్మూ, జైసల్మేర్, అమృత్‌సర్ ప్రాంతాల్లో బ్లాకౌట్ ప్రకటించారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌ సురక్షితమని, ప్రజలు భయపడవద్దని భారత ఆర్మీ ప్రకటన చేసింది. ప్రధాని మోడీ, భద్రతా సలహాదారు అజిత్ దోబాల్‌తో సమీక్షలో ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి