Breaking News

అల్లు అర్జున్‌ పోస్టు వైరల్


Published on: 09 May 2025 07:42  IST

ఆపరేషన్ సిందూర్‌పై బాలీవుడ్‌ సెలబ్రిటీలు మౌనం పాటిస్తుండగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ‘‘May be justice served.. జై హింద్’’ అంటూ మద్దతు తెలిపాడు. ఆయన పోస్ట్ వైరల్ అవుతూ 40 వేలకుపైగా కామెంట్లు, లక్షకు పైగా డిజప్పాయింట్‌మెంట్ రియాక్షన్స్‌ రాగా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోస్ట్‌ను డిలీట్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి