Breaking News

నైపుణ్య శిక్షణ.. ఉద్యోగావకాశాలు


Published on: 09 May 2025 09:41  IST

జేఎన్‌టీయూ హైదరాబాద్‌ మరియు టీసీఎస్‌ అయాన్‌ మధ్య నైపుణ్యాభివృద్ధి కోసం అవగాహన ఒప్పందం కుదిరింది. ‘ప్లేస్‌మెంట్‌ సక్సెస్‌ ప్రోగ్రామ్‌’ కింద మంథని జేఎన్‌టీయూలో పైలట్‌ ప్రాజెక్టుగా 100 మంది విద్యార్థులకు 20 వారాల శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం 3,000కి పైగా అనుబంధ కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. ఈ ఒప్పందం విద్యా సంస్థలు–పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని బలపరిచే అవకాశం కల్పిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి