Breaking News

3 రోజుల పాటు ATMలు బంద్..పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..


Published on: 09 May 2025 15:22  IST

భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ఏటీఎమ్‌లు మూసేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వాట్సాప్‌లో ఓ పోస్టు వైరల్ అయింది. ఈ వైరల్ పోస్టుపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. ఏటీఎమ్‌లు మూసివేస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఆ వార్తను నమ్మవద్దని, ఇతరులకు షేర్ కూడా చేయవద్దని ప్రజలకు విజ్ణప్తి చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి