Breaking News

భారత్-పాక్ వార్‌పై చైనా షాకింగ్ రియాక్షన్..


Published on: 09 May 2025 16:10  IST

భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. టెర్రరిజం  ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తామని చైనా విదేశాంగ ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశారు. శాంతి, స్థిరత్వం కోసం ఇరు దేశాలు ప్రయత్నించాలని సూచించారు. అంతర్జాతీయ చట్టాలను పాటించాలని కోరారు.పరిస్థితి మరింత క్లిష్టతరం కాకుండా చూడాలని,ఇండో-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ప్రపంచ దేశాలతో కలసి క్రియాశీలక పాత్ర పోషించడానికి తాము రెడీగా ఉన్నామని లిన్ జియాన్ పేర్కొన్నారు..

Follow us on , &

ఇవీ చదవండి