Breaking News

ఇండియన్ ఆర్మీకి అండగా ఉందాం KTR


Published on: 09 May 2025 17:35  IST

ఈరోజు (శుక్రవారం) జిల్లాలో పర్యటించిన బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్..భారత్ - పాకిస్థాన్ యుద్ధంపై స్పందించారు. పాకిస్థాన్‌తో భారతదేశం పోరాడుతోందన్నారు. ఇండియన్ ఆర్మీ విరోచితంగా పోరాడుతున్నారని కొనియాడారు. భారత సైన్యానికి మద్దతుగా అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం మిట్టపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి