Breaking News

అరుణ్ జైట్లీ స్టేడియాన్ని పేల్చేస్తాం..


Published on: 09 May 2025 18:50  IST

భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణంలో ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా పేలుళ్లకు సిద్ధమవుతున్నామని, పాక్ స్లీపర్ సెల్స్‌ యాక్టివ్‌ అయ్యాయని హెచ్చరించారు. ఈ విషయం డీడీసీఏ సెక్రటరీ అశోక్ శర్మ ధ్రువీకరించగా, పోలీసులు హైఅలర్ట్ ప్రకటించి స్టేడియంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. మే 11న జరగాల్సిన ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్‌కి ముందు, ఐపీఎల్‌ను బీసీసీఐ వారంపాటు వాయిదా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి