Breaking News

‘నా జీతం.. మీ జీవితం కోసం..’: పవన్‌ కల్యాణ్‌


Published on: 09 May 2025 21:37  IST

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వేతనాన్ని పిఠాపురం నియోజకవర్గానికి చెందిన అనాథ పిల్లల సంక్షేమానికి ఖర్చు చేస్తానని ప్రకటించారు. మంగళగిరిలో 42 మంది పిల్లలకు ఒక్కోరికి రూ.5,000 చొప్పున రూ.2.10 లక్షలు అందించారు. పదవిలో ఉన్నంత కాలం తన జీతం మొత్తాన్ని ఈ పిల్లల భవిష్యత్తు కోసం వినియోగిస్తానని తెలిపారు. ప్రజల విశ్వాసానికి న్యాయం చేయడం తన ప్రధాన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి