Breaking News

పూరి జగన్నాథ్ ఆసక్తికర విషయాలు


Published on: 09 May 2025 21:45  IST

‘పూరి మ్యూజింగ్స్’ ద్వారా దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా లిక్టన్‌స్టైన్ అనే చిన్న దేశం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. స్విట్జర్లాండ్‌, ఆస్ట్రియా మధ్యనున్న ఈ దేశం కేవలం 160 చ.కి.మీ. విస్తీర్ణంతో ఉంది. జనాభా 40 వేలకు మించదు, క్రైమ్ రేటు లేని భద్రతా దేశం. అద్దెకు 70 వేల డాలర్లకు ఈ దేశాన్ని తీసుకుని రాజుల్లా జీవించవచ్చని తెలిపారు. రెడ్‌ కార్పెట్‌ స్వాగతం, రాయల్ ప్యాలెస్ వసతి, మీ పేరుతో స్ట్రీట్ బోర్డులు, ఫేక్ కరెన్సీతో కొనుగోళ్ల లభ్యత వంటి ప్రత్యేకతలు ఉన్నాయని వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి