Breaking News

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..


Published on: 10 May 2025 09:15  IST

భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం యుద్ధ ప్రభావం ఇప్పటికైతే సరిహద్దు ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయింది. లోపల ఉన్న ప్రజలు కొంచెం టెన్షన్‌లో ఉన్నా.. వివాహాది ఇతర కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. పెళ్లిళ్లలకు ఇతర ఫంక్షన్‌లకు బంగారం కొనాలనుకునే వారికి ఇది గుడ్‌న్యూస్ అని చెప్పొచ్చు. గత కొద్ది రోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ఇప్పుడు తగ్గింది. నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 98350 దగ్గర ట్రేడ్ అయింది.ఈ రోజు 98340 దగ్గర ట్రేడ్ అవుతోంది. 

Follow us on , &

ఇవీ చదవండి